పల్నాడు హింసపై జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ సీరియస్

పల్నాడు( Palnadu ) హింసపై జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ( Collector Srikesh Balaji ) సీరియస్ అయింది.ఈ ఘటనపై త్వరలోనే ఛార్జ్ షీట్ ను( Charge Sheet ) దాఖలు చేస్తామని తెలిపారు.

 District Collector Srikesh Balaji Is Serious About Palnadu Violence Details, Col-TeluguStop.com

అదేవిధంగా అల్లర్లకు కారణమైన వారిని గుర్తిస్తామని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ పేర్కొన్నారు.ఈ క్రమంలోనే జూన్ 4న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియను సజావుగా సాగేటట్లు చూస్తామని తెలిపారు.

అవసరం అయితే అదనంగా బైండోవర్స్ చేస్తామని స్పష్టం చేశారు.మరోవైపు ఏపీలో పోలింగ్( AP Polling ) తరువాత రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు సిట్ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube