ఇప్పుడు సాయి పల్లవి క్రేజ్ భారీగా పెరగడానికి కారణం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫిదా సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న సాయి పల్లవి( Sai Pallavi ) ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అక్కడ కూడా కొన్ని సినిమాలు చేస్తుంది.ఇక అందులో భాగంగానే రణ్బీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా నటిస్తూ రామాయణం అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

 Now What Is The Reason For Sai Pallavi Craze To Increase So Much, Sai Pallavi ,-TeluguStop.com

ఇక ఈ సినిమా అనౌన్స్ అయినప్పటికి నుంచి సాయి పల్లవి క్రేజ్ అనేది భారీ స్థాయిలో పెరిగిపోయిందనే చెప్పాలి.ఇక ఇంతకుముందు ఆమెకు ఎంత అయితే పాపులారిటీ ఉండేదో అది ఒక్కసారిగా రెట్టింపు అయిపోయింది.

Telugu Bollywood, Ramayana, Ranbir Kapoor, Sai Pallavi, Thandel, Tollywood-Movie

ఇక ఈ సినిమాతో కనక సూపర్ హిట్ కొట్టినట్టైతే ఆమె పాన్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందుతుంది.ఇక మొత్తానికైతే సాయి పల్లవి భారీ పాపులారిటీని సంపాదించుకుంటూ నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగే ప్రయత్నం అయితే చేస్తుంది.ఇక మొత్తానికైతే ఆమె చేసిన ఈ ప్రయత్నం భారీ పాపులారిటిని దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.ఆమె చేస్తున్న ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కనుక సాధించినట్లయితే ఆమెను మించిన హీరోయిన్ మరొకరు లేరు అనేంతలా ముందుకు దూసుకెళ్తుంది.

 Now What Is The Reason For Sai Pallavi Craze To Increase So Much, Sai Pallavi ,-TeluguStop.com

ఇక తెలుగులో ఆమె చాలా మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

Telugu Bollywood, Ramayana, Ranbir Kapoor, Sai Pallavi, Thandel, Tollywood-Movie

ఇక సాయి పల్లవి ( Sai Pallavi )అంటే గ్లామరస్ పాత్రలు కాకుండా ఇంపార్టెంట్ క్యారెక్టర్లు మాత్రమే చేస్తుంది అనే మంచి గుర్తింపునైతే పొందింది.ఇక మొత్తానికైతే ఆమె చేసిన ప్రతి సినిమా కూడా తెలుగులో తనకు ఒక మంచి పాపులారిటి ని తీసుకొచ్చి పెట్టింది.కాబట్టి ఇక మీదట నుంచి కూడా ఆమె ఎప్పుడూ అలాంటి పాత్రలే చేయాలని చూస్తుంది.

ఇక ఇదిలా ఉంటే ఆమె తెలుగులో నాగచైతన్య తో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube