ఇప్పుడు సాయి పల్లవి క్రేజ్ భారీగా పెరగడానికి కారణం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫిదా సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న సాయి పల్లవి( Sai Pallavi ) ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అక్కడ కూడా కొన్ని సినిమాలు చేస్తుంది.

ఇక అందులో భాగంగానే రణ్బీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా నటిస్తూ రామాయణం అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమా అనౌన్స్ అయినప్పటికి నుంచి సాయి పల్లవి క్రేజ్ అనేది భారీ స్థాయిలో పెరిగిపోయిందనే చెప్పాలి.

ఇక ఇంతకుముందు ఆమెకు ఎంత అయితే పాపులారిటీ ఉండేదో అది ఒక్కసారిగా రెట్టింపు అయిపోయింది.

"""/" / ఇక ఈ సినిమాతో కనక సూపర్ హిట్ కొట్టినట్టైతే ఆమె పాన్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందుతుంది.

ఇక మొత్తానికైతే సాయి పల్లవి భారీ పాపులారిటీని సంపాదించుకుంటూ నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగే ప్రయత్నం అయితే చేస్తుంది.

ఇక మొత్తానికైతే ఆమె చేసిన ఈ ప్రయత్నం భారీ పాపులారిటిని దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

ఆమె చేస్తున్న ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కనుక సాధించినట్లయితే ఆమెను మించిన హీరోయిన్ మరొకరు లేరు అనేంతలా ముందుకు దూసుకెళ్తుంది.

ఇక తెలుగులో ఆమె చాలా మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. """/" / ఇక సాయి పల్లవి ( Sai Pallavi )అంటే గ్లామరస్ పాత్రలు కాకుండా ఇంపార్టెంట్ క్యారెక్టర్లు మాత్రమే చేస్తుంది అనే మంచి గుర్తింపునైతే పొందింది.

ఇక మొత్తానికైతే ఆమె చేసిన ప్రతి సినిమా కూడా తెలుగులో తనకు ఒక మంచి పాపులారిటి ని తీసుకొచ్చి పెట్టింది.

కాబట్టి ఇక మీదట నుంచి కూడా ఆమె ఎప్పుడూ అలాంటి పాత్రలే చేయాలని చూస్తుంది.

ఇక ఇదిలా ఉంటే ఆమె తెలుగులో నాగచైతన్య తో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు.

వంటింట్లో ఉండే ఈ ఔషధాలతో అజీర్తికి చెప్పండి బై బై..!