వీడియో వైరల్: ఈ కుక్క యాక్టింగ్ ముందర ఆస్కార్ కూడా వేస్టేనేమో..

ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి.ఇందులో భాగంగా జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు కూడా వైరల్ గా మారాయి.

 This Dog Really Deserves Oscar Award Hilarious Video Viral Details, Dog Video, V-TeluguStop.com

తాజాగా ఓ కుక్కకు( Dog ) సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఈ వైరల్ గా మారిన వీడియోలో కుక్క చేసిన పనికి మాత్రం ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువ అనిపిస్తుంది.

ఈ వీడియోని చూసిన చాలామంది నవ్వు ఆపుకోలేకపోతున్నాం ఎవరిది బాధ్యత అంటూ ఉండగా.మరికొందరైతే ఈ వీడియో పై మండిపడుతున్నారు కూడా.

అయితే కుక్క ఏం చేసిందో ఒకసారి చూస్తే.

మామూలుగా విశ్వాసానికి ప్రాతికిగా కుక్కను చూపిస్తాం.ఇకపోతే సినిమాల్లో నటించిన చాలామందిని మనం తరచూ గమనిస్తూనే ఉంటాం.వారి నటనలో భాగంగా కొంతమంది వారికి అవార్డులు అందజేస్తుంటారు.

కాకపోతే ఎప్పుడైనా కుక్క నటించడం( Dog Acting ) గమనించారా.అయితే ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో ఒక్కొక్క మాత్రం ఎంతో అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు.

ఈ దెబ్బతో ఆస్కార్ అవార్డులు గెల్చుకున్న పెద్దపెద్ద నటులు కూడా దీని ముందు తక్కువ అని భావిస్తారేమో కాబోలు.

ముందుగా ఈ వీడియోలో ఒక్క నడిరోడ్డుపై అందరికీ జాలి కలిగించాలని నడుచుకుంటూ వెళ్తుంటుంది.దాన్ని గమనిస్తే మాత్రం యాక్సిడెంట్ లో( Accident ) దాని వెనుక కాలు రెండు విరిగిపోయినట్లుగా కనపడుతుంది.అయితే అలా వెళ్తున్న కుక్కను గమనించిన వ్యక్తి చాలా బాధపడి తాను ప్రయాణిస్తున్న కారు ఆపి మరీ.దానికి సహాయం చేయడానికి దగ్గరకి వెళ్తాడు.అయితే అలా ఆ వ్యక్తి కుక్క దగ్గరికి రాగానే వెంటనే అది నాలుగు కాళ్లపై నడుచుకుంటూ సులభంగా రోడ్డును దాటేస్తుంది.

దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా తిరిగి మళ్ళీ తన కారులో ఎక్కేస్తాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ అందుకుంటుంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను చూసి ఏమనిపించిందో కామెంట్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube