పార్టీలో ఉన్న కారు నాది కాదు.. ఎమ్మెల్యే కాకాణి

బెంగళూరులో( Bengaluru ) కలకలం సృష్టించిన రేవ్ పార్టీ( Rave Party ) వ్యవహారంపై ఏపీకి చెందిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి( MLA Kakani Govardhan Reddy ) స్పందించారు.రేవ్ పార్టీలో ఉన్న కారుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

 The Car In The Party Is Not Mine Mla Kakani, Bengaluru, Mla Kakani Govardhan Com-TeluguStop.com

పార్టీలో ఉన్న కారు( Car ) తనది కాదని ఎమ్మెల్యే కాకాణి పేర్కొన్నారు.కారు మీద ఏ స్టిక్కర్ ఉందో తాను చూడలేదని తెలిపారు.

తన పేరు మీద స్టిక్కర్ ఉందని వేరే వాళ్లు ఫోన్ చేస్తే తనకు తెలిసిందని వెల్లడించారు.ఈ క్రమంలోనే తనకు సంబంధం లేని ఘటనపై తాను స్పందించనని తెలిపారు.

కాగా ఎలక్ట్రానిక్ సిటీ( Electronic City ) సమీపంలో ఉన్న ఓ ఫామ్ హౌస్ లో బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారని బెంగళూరు పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube