వైరల్ వీడియో: ఏం అదృష్టం భాయ్.. మెటల్ డిటెక్టర్ తో పాత గోడలో చెక్ చేయగా..

సోషల్ మీడియా వినియోగం ఎక్కువైన కొద్దీ ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగిన ఆ విషయం కాస్త కొద్ది సమయం లోనే ప్రపంచం మొత్తం విస్తరిస్తుంది.ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ గా మారుతుంటాయి.

 Viral Video What Luck Bhai Checked In The Old Wall With Metal Detector, A Man In-TeluguStop.com

కొన్ని నవ్వించడానికి ప్రయత్నించే వీడియోలు ఉండగా మరికొన్ని భయం కలిగించే వీడియోలు కూడా ఉంటాయి.ఇకపోతే మరోవైపు కొన్ని జంతువులకు సంబంధించి, అలాగే కొన్ని వెరైటీ పనుల సంబంధించి వీడియోలు కూడా వైరల్ గా మారుతుంటాయి.

అప్పుడప్పుడు కొందరు మెటల్ డిటెక్టర్ ఉపయోగించి భూమిలో ఉన్న వాటిని విలువైన వస్తువులను వెతకడం లాంటి వీడియోలు ఈ మధ్యకాలంలో పాపులర్ అవుతున్నాయి.తాజాగా ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

వైరల్ గా మారిన వీడియోలో ఒక వ్యక్తి కష్టపడి బంగారం( gold ) వెతుకుతున్నాడు.అతను ఓ అడవి ప్రాంతంలో భూగర్భంలో ఏదో తవ్వుతున్నట్లు కనిపించాడు.మెటల్ డిటెక్టర్ ( Metal detector )ఉపయోగించి అతడు భూగర్భంలో ఉన్న విలువైన వస్తువుల కోసం వేట కొనసాగిస్తున్నాడు.

మెటల్ డిటెక్టర్ సౌండ్ వచ్చిన చోట భూగర్భంలో ఏదో మెటల్ ఉందని అర్థమవుతోంది.ఇంకేముంది వెంటనే అతడు బీప్ శబ్దం వినిపించిన చోట తవ్వకాన్ని మొదలుపెట్టాడు.

అలా కొద్దిసేపు తవ్వినచోట అతడికి అకస్మాత్తుగా కొన్ని బంగారు వస్తువులు కనిపించాయి.అక్కడ ఓ పెద్ద బంగారం బ్రాస్లెట్,( gold bracelet ) ఒక ఉంగరం మరొక వస్తువు ఏదో అతనికి కనబడతాయి.ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ కాస్త భిన్నంగా స్పందిస్తున్నారు.కొందరైతే అతడు చాలా అదృష్టవంతుడు బంగారం సులువుగా దొరికేసింది అంటూ కామెంట్ చేస్తుండగా… మరికొందరైతే ఇది ఫేక్ అంటూ కొట్టి పారేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube