కల్కి సినిమాలో బుజ్జి (వాహనం) పాత్ర ఏంటంటే..?

తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్(Prabhas) తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా కొన్ని మంచి విజయాలను సాధించడంతో పాటుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు.

 What Is The Role Of Bujji (vehicle) In The Movie Kalki?, Kalki , Bujji, Prabha-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోని ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధిస్తూ వస్తున్నాయి.

Telugu Bujji, Kalki, Prabhas, Prabhas Vehicle, Prabhass-Movie

ఇక రీసెంట్ గా ఇన్ స్టా లో ప్రభాస్ పెట్టిన స్టోరీ ఒకటి వరైల్ అయింది.‘నా లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతున్నారు’ అని ఆయన పెట్టిన స్టోరీ వైరల్ అవ్వడమే కాకుండా ప్రభాస్ పెళ్లి (Prabhas’s wedding)చేసుకోబోతున్నాడు అనే కథనాలు కూడా ఊపందుకున్నాయి.ఇక ఇవాళ్ళ తెలిసిన విషయం ఏంటి అంటే కల్కి( Kalki) సినిమా నుంచి బుజ్జి అనే ప్రభాస్ వాహనం(Prabhas vehicle) ఒకటి ఉంది.

 What Is The Role Of Bujji (Vehicle) In The Movie Kalki?, Kalki , Bujji, Prabha-TeluguStop.com

అది తన లైఫ్ లోకి రాబోతుంది అనే ఉద్దేశ్యం లో దానికి సంబంధించిన వీడియో ని రిలీజ్ చేశారు.అయితే బుజ్జి ఇద్దరు కలిసి ఈ సినిమాలో కొన్ని విపత్కర పరిస్థితులను ఎదిరించి రౌడీలను అంతమొందించడానికి ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Bujji, Kalki, Prabhas, Prabhas Vehicle, Prabhass-Movie

ఇక మొత్తానికైతే ప్రభాస్ అలాగే తన వాహనమైన బుజ్జి ఇద్దరు కూడా ఈ సినిమాలో కీలకపాత్ర వహించి ఈ సినిమాని తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ మీద భారీగా తన దండయాత్రను చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ రిలీజ్ కి రెడీ అవుతున్నట్టుగా మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube