కల్కి సినిమాలో బుజ్జి (వాహనం) పాత్ర ఏంటంటే..?

తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్(Prabhas) తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా కొన్ని మంచి విజయాలను సాధించడంతో పాటుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోని ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధిస్తూ వస్తున్నాయి.

"""/" / ఇక రీసెంట్ గా ఇన్ స్టా లో ప్రభాస్ పెట్టిన స్టోరీ ఒకటి వరైల్ అయింది.

'నా లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతున్నారు' అని ఆయన పెట్టిన స్టోరీ వైరల్ అవ్వడమే కాకుండా ప్రభాస్ పెళ్లి (Prabhas's Wedding)చేసుకోబోతున్నాడు అనే కథనాలు కూడా ఊపందుకున్నాయి.

ఇక ఇవాళ్ళ తెలిసిన విషయం ఏంటి అంటే కల్కి( Kalki) సినిమా నుంచి బుజ్జి అనే ప్రభాస్ వాహనం(Prabhas Vehicle) ఒకటి ఉంది.

అది తన లైఫ్ లోకి రాబోతుంది అనే ఉద్దేశ్యం లో దానికి సంబంధించిన వీడియో ని రిలీజ్ చేశారు.

అయితే బుజ్జి ఇద్దరు కలిసి ఈ సినిమాలో కొన్ని విపత్కర పరిస్థితులను ఎదిరించి రౌడీలను అంతమొందించడానికి ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక మొత్తానికైతే ప్రభాస్ అలాగే తన వాహనమైన బుజ్జి ఇద్దరు కూడా ఈ సినిమాలో కీలకపాత్ర వహించి ఈ సినిమాని తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ మీద భారీగా తన దండయాత్రను చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ రిలీజ్ కి రెడీ అవుతున్నట్టుగా మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు.

షెల్టర్ హోమ్ నుంచి బాలికను అపహరించిన ఆరుగురు వ్యక్తులు.. వీడియో వైరల్..