వైరల్ వీడియో: ఆకాశంలో అబ్బురపరిచే వెలుగు.. రెప్పపాటులో..

గ్రహాంతరవాసులు మరియు UFOల గురించి ప్రపంచవ్యాప్తంగా వివిధ వాదనలు చేయబడుతున్నాయి.కొంతమంది గ్రహాంతరవాసులు( Aliens ) ఉన్నారని, వారు సుదూర విశ్వంలో ఎక్కడో నివసిస్తున్నారని చాలామంది నమ్ముతారు.

 An Unknown Object Just Flashed Across The Sky In Portugal Video Viral Details, V-TeluguStop.com

కాని., వారి ఆచూకీ మనకు తెలియదు.

కొంతమంది దీనిని కేవలం పుకారు మాత్రమే అని పిలుస్తారు.అయితే, ఏదైనా మర్మమైన కాంతి లేదా ఏదైనా వింత వస్తువు ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తే, వారు గ్రహాంతరవాసులా కాదా అని ప్రజలు ఆశ్చర్యపోతారు.

అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా పోర్చుగల్,( Portugal ) స్పెయిన్( Spain ) దేశాలలో ఆకాశంలో ఒక వింతైన నీలి రంగు కాంతి( Blue Light ) ఆకాశంలో కనిపించింది.ఈ కాంతిని చాలా మంది చూశారు.అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ వీడియోలో అది రాత్రి సమయం అని మనం చూడవచ్చు.వాహనాలు రోడ్డు మీద వస్తూ వెళ్తున్నాయి.

ఈ మధ్య, ఆకాశం నుండి ఏదో నేలపై పడటం కనిపిస్తుంది.వింత వస్తువు లేదా పసార్థం భూమి వైపు రాగానే, దాని కాంతి మరింత ప్రకాశవంతంగా మారింది.

ఒక సెకను పాటు అది ఆకాశం మొత్తాన్ని నీలం రంగు కాంతితో నింపింది.ఇక వీడియో చూసిన నెటిజన్స్ కాస్త బిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్.ఆకాశంలో( Sky ) ఏం జరుగుతోంది.అసలు భయం వేస్తుంది” అని కామెంట్ చేస్తుండగా.మరికొందరైతే.

, ఎవరైనా ‘గ్రహాంతర వాసులు భూమిపైకి చేరుకున్నారా” అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఒకసారి వీక్షించండి.

మీకేమనిపించిందో ఓ కామెంట్ రూపంలో తెలపండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube