ఫోటో జర్నలిస్టులు ముచ్చర్ల బ్రదర్స్ కు రాష్ట్రస్థాయి అవార్డులు

నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరూ తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో అవార్డులు గెలుచుకున్నారు.నల్లగొండ ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్, హ్యాన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్ ఈ అరుదైన అవకాశం దక్కించుకున్నారు.

 State Level Awards For Photojournalists Muchharla Brothers, State Level Awards ,-TeluguStop.com

వీరు 2024 ఆగష్టు 19 న ఉదయం 9 గంటలకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గ్రీన్ పార్క్‌ హోటల్ లో జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డులను, నగదు పరితోషికాన్ని అందుకోనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube