రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓట్కూరి నరేందర్ రెడ్డి పక్షాన తనకు మొదటి ప్రాధాన్యత ఓటు (1) వేయాలని గ్రాడ్యుయేట్స్ ఓటర్లను కలుస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ కార్య్రమంలో ప్రవీణ్ తో పాటు లింగాల భూపతి,మచ్చ శ్రీనివాస్,రాపెళ్లి ఆనందం, సుద్దాల శ్రీనివాస్,పెద్దూరి తిరుపతి,సుద్దాల కరుణాకర్, బండి పరుశురాం, ఏగుర్ల ప్రశాంత్,ఎగుర్ల కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.