ఎండ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్...జాగ్రత్త

నల్లగొండ జిల్లా:వేసవి కాలం సమీపిస్తుండడంతో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి.అయితే దీనివల్ల ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని డాక్టర్లు ముందే హెచ్చరిస్తున్నారు.

 Beware Of Chance Of Brain Stroke Due To Sun Exposure , Health Problems, Brain S-TeluguStop.com

వడగాల్పుల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు.ఈ సమస్య వస్తే జ్ఞాపకశక్తి తగ్గిపోవడం,తల నొప్పి,కంటి చూపు మందగించడం వంటి అనేక సమస్యలు వస్తాయని అంటున్నారు.

అందుకే ఎండలకు ప్రయాణాలు చేసే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube