ఎండలు బాబోయ్...!

నల్లగొండ జిల్లా:రోహిణి కార్తె( Rohini Karthi )లో రోళ్ళు పగిలే ఎండలు ఉంటాయని అంటారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా( d Nalgonda District ) వ్యాప్తంగా గురువారం కురిసిన అగ్నివర్షపు వేడినిచూస్తే అది నిజమే అనిపిస్తుంది.

 Temperature Rises In Nalgonda District, Summer Effect ,rohini Karthi , Temper-TeluguStop.com

గత వారంలోవర్షాల పడి వాతావరణం కాస్త చల్లబడింది

దీనితో వేసవి తాపం నుండి ఇక ఉపశమనం కలుగుతుందని భావించారు.కానీ,రెండు రోజుల నుండి ఉష్ణోగ్రతలు ( Temperatures )అధికంగా నమోదు అవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

ఉదయం 8 గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే జంకుతున్నారు.ఉదయం 8 గంటలకే 31 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవ్వడం, వడగాల్పులు,ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పదుతున్నారు.

మధ్యాహ్నం అయిందంటే సాలు 48 డిగ్రీలు నమోదు అవుతుండడంతో జిల్లా వ్యాప్తంగా రహదారులు నిర్మానుషంగా మారుతున్నాయి.వాహనదారులు,ప్రజలు ఎండ వేడిని తట్టుకోలేక శీతల పానీయాలు, కొబ్బరి నీళ్లు,జ్యూస్ లతో సేద తీరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube