మహా శివరాత్రి జాతరకు మాజీ జడ్పీటీసీ విరాళం

రాజన్న సిరిసిల్ల జిల్లా: రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర మహోత్సవానికి మాజీ జెడ్పిటిసి పుర్మాని మంజుల రామ్ లింగారెడ్డి 5016/- రూపాయల విరాళం.మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే జాతర మహోత్సవానికి మాజీ జెడ్పిటిసి పూర్మాని మంజుల రామ్ లింగారెడ్డి 5016/- రూపాయల విరాళం అందజేశారు.

 Ex-zptc Donation To Maha Shivratri Fair , Maha Shivratri Fair , Ex-zptc Donatio-TeluguStop.com

ఈ సందర్భంగా మహాశివరాత్రి రోజు బస్వాపూర్ లో జరిగే జాతర మహోత్సవానికి గ్రామస్తులు,భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకోవాలని భక్తులను కోరిన మాజీ జెడ్పిటిసి దంపతులు.రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవానికి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తమ వంతు విరాళం అందజేసిన మాజీ జెడ్పిటిసి మంజుల రామ్ లింగారెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపిన బస్వాపూర్ గ్రామస్తులు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube