తమిళ్ సినిమా ఇండస్ట్రీ చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నప్పటికి కమల్ హాసన్( Kamal Haasan ) లాంటి నటుడు మాత్రం భారీ విజయాన్ని సాధించడంలో కొంతవరకు విఫలమవుతున్నాడు.గత సంవత్సరం వచ్చిన భారతీయుడు 2( Bharateeyudu ) సినిమాతో కొంతవరకు సక్సెస్ సాధిస్తాం అంటూ కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.
దాంతో ఆయన కొంతవరకు డీలాపడ్డాడు.అయితే ప్రస్తుతం మణిరత్నంతో( Mani Ratnam ) చేస్తున్న తుగ్ లైఫ్( Thug Life Movie ) సినిమా విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

తను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మాత్రం ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందంటూ అటు మణిరత్నం, ఇటు కమల్ హాసన్ ఇద్దరు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.మరి వాళ్ళు అనుకున్నట్టుగానే సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.ఈ కాంబినేషన్ లో ఇంతకుముందు ‘నాయకుడు’ అనే సినిమా వచ్చింది.
సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా అటు మణిరత్నం ఇటు కమల్ హాసన్ ఇద్దరిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది.

మరి మరోసారి వీళ్ళ కాంబినేషన్ పూర్తిస్థాయిలో వర్కౌట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వేచి చూడాల్సిందే.మరి వాళ్ళు అనుకుంటున్నట్టుగానే భారీ విజయాన్ని సాధిస్తూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకుంటున్న చాలా మంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సిద్దమవుతున్నారు…చూడాలి మరి ఆయన చేసిన సినిమాలు ఎలాంటి విజయాలను సాధిస్తాయి అనేది…
.