తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Tollywood ) ప్రస్తుతం కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలైతే చాలా తక్కువగా వస్తున్నాయి.కారణం ఏంటి అంటే అందరూ హంగులు ఆర్భాటాలకు పోయి సరైన సినిమాలను చేయడం లేదు.
తద్వారా సినిమాల్లో కంటెంట్ అనేది తగ్గిపోయింది.ఎలివేషన్స్, ఎమోషన్స్ మీద సినిమాలను లక్కెళ్తూన్నారు.
ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో( Background Music ) సినిమాలను సక్సెస్ బాట పట్టించొచ్చు అనే ఒక కొత్త స్ట్రాటజీకి తెర లేపారు.దానివల్ల సినిమా డైరెక్టర్లు అందరూ మ్యూజిక్ డైరెక్టర్లను మంచివాళ్లను తీసుకోవడంలో ఆసక్తి చూపిస్తున్నారుకానీ కథల మీద శ్రద్ధ తీసుకోవడం లేదు.

అందువల్లే సినిమాల్లో మంచి క్వాలిటీ కథలైతే రావడం లేదు.మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలందరూ ఇప్పుడు కమర్షియల్ సినిమాలను( Commercial Movies ) చేస్తూ బ్యా గ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఇక దర్శకులు సైతం అలానే వ్యవహరిస్తూ ఉండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా హీరోలు, దర్శకులు అనేవారు చాలా పకడ్బందీ ప్రణాళికతో మంచి కథను రాసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే వాళ్లు ఆదరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు.

కానీ మంచి కథలను రాసే దర్శకులే కరువైపోయారు.ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని తీయాలి అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని అయినప్పటికి ప్రతి ఒక్కరూ సినిమా మీద ధ్యాసతో అదే శ్వాస తో బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.మరి అలాంటి వారు సైతం ఇండస్ట్రీలో రాణించాలి అంటే మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేయడం ఒకటే ఉత్తమం అని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…చూడాలి మరి ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది…
.







