రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 25 నుంచి 27 వరకు ఎంతో వైభవోపేతంగా నిర్వహించే మహా శివరాత్రి జాతర వేడుకలకు రావాల్సిందిగా కోరుతూ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కి,
రెవిన్యూ ఇండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ , సిఎం సలహాదారు శ్రీనివాస రాజు రిటైర్డ్ ఐ ఏ ఎస్ ,లా సెక్రెటరీ తిరుపతి రెడ్డి లకు,ఆలయ ఈఓ కె.వినోద్,ఆలయ అర్చకులు, మహాశివరాత్రి ఆహ్వాన పత్రికను అందజేశారు.