మహిళల భద్రతకు ప్రత్యేక వాచ్...!

నల్లగొండ జిల్లా: దేశంలో గడియకో గండం అన్న చందంగా రోజురోజుకు మహిళలపై దాడులు అధికమవుతున్న నేపథ్యంలో వారి భద్రత కోసం తమిళనాడు యువకుడు రామకిషోర్ ప్రత్యేక రక్షణ వాచ్ రూపొందించారు.

 A Special Watch For Womens Safety, Special Watch , Womens Safety, Rama Kishore ,-TeluguStop.com

“దాడి జరుగుతున్నప్పుడు బాధితురాలు వాచ్పి ఫింగర్ ప్రింట్వేసి ఆగంతకుడికి తాకించగానే 5 కిలోవాట్ల కరెంట్ అతడికి ప్రసరించి షాక్తో అచేతన స్థితిలోకి వెళ్లిపోతాడు.

గడియారం సెల్ఫోను అనుసంధానమై ఉన్నందున తల్లిదండ్రులు, పోలీసులకు బాధితురాలు ఎక్కడ ఉందనే సమాచారం వెళ్లిపోతుంది.ఇందులోని బ్యాటరీని అరగంట పాటు ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube