ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్

నల్లగొండ జిల్లా:సర్పంచ్,ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్ బుక్కులు,డిజిటల్ సంతకాల ‘కీ’లను స్వాధీనం చేసు కోవాలని పంచాయతీ కార్యదర్శులను( Panchayat secretary ) ప్రభుత్వం ఆదేశించింది.

 Joint Check Power Of Special Officer And Panchayat Secretary, Panchayat Secretar-TeluguStop.com

ఫిబ్రవరి 2న విధుల్లో చేరనున్న ప్రత్యేకాధికారులకు డిజిటల్ సంతకాల ‘కీ‘లను ఇవ్వనుంది.

అలాగే ప్రత్యేకాధికారి,పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్( Joint Check Power ) ఇవ్వాలని నిర్ణయించింది.ఇకపై వారిద్దరి సంతకాలతో అభివృద్ధి పనుల కోసం నిధులు తీసుకునే వీలుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube