కేటీఆర్,హరీష్ రావు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్ల దాడి...!

నల్లగొండ జిల్లా:నల్లగొండ బహిరంగ సభకు వస్తున్న కేటీఆర్,హరీష్ రావు( KTR, Harish Rao ),ఇతర నాయకులకు చేదు అనుభవం ఎదురైంది.వారు ప్రయాణిస్తున్న బస్సుపై ఒక్కసారిగా ఎన్.

 Chicken Eggs Attacked The Bus In Which Ktr And Harish Rao Were Traveling...!-TeluguStop.com

ఎస్.యూ.ఐ.కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు.

నల్ల చొక్కాలు ధరించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ బస్సును అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.పోలీసులు వారిని అదుపు చేయడంతో పరిస్థితి కంట్రోల్ కి వచ్చింది.

మూడు రోజుల క్రితమే కేసీఆర్( KCR ) సభను అడ్డుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Komatireddy Venkat Reddy )హెచ్చరించి,కేసీఆర్ నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే సభలో ప్రసంగించాలని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube