ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్
TeluguStop.com
నల్లగొండ జిల్లా:సర్పంచ్,ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్ బుక్కులు,డిజిటల్ సంతకాల 'కీ'లను స్వాధీనం చేసు కోవాలని పంచాయతీ కార్యదర్శులను( Panchayat Secretary ) ప్రభుత్వం ఆదేశించింది.
ఫిబ్రవరి 2న విధుల్లో చేరనున్న ప్రత్యేకాధికారులకు డిజిటల్ సంతకాల 'కీ'లను ఇవ్వనుంది.అలాగే ప్రత్యేకాధికారి,పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్( Joint Check Power ) ఇవ్వాలని నిర్ణయించింది.
ఇకపై వారిద్దరి సంతకాలతో అభివృద్ధి పనుల కోసం నిధులు తీసుకునే వీలుంటుంది.
ఇదేందయ్యా ఇది…అల్లు అర్జున్ పార్టీ పెట్టి సీఎం అవుతారా.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు!