సబ్ స్టేషన్ లో మరమ్మతులు చేస్తుండగా షాట్ సర్క్యూట్

నల్లగొండ జిల్లా: త్రిపురారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ( Electricity sub station )లో ముకుందాపురం ఫీడర్లో సాంకేతిక లోపం తలెత్తింది.బుధవారం ముకుందాపురం లైన్ మెన్ ముడి నాగయ్య,అసిస్టెంట్ సాపవత్ అశోక్( Sapawat Ashok ) (తాత్కాలిక ఉద్యోగి) మరమత్తులు చేస్తుండగా అకస్మాత్తుగా షాట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి పనిచేస్తున్న ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి.

 Shot Circuit While Repairing In Sub Station , Electricity Sub Station, Shot Cir-TeluguStop.com

హుటాహుటీన ఇద్దరినీ మిర్యాలగూడ హాస్పిటల్ కు తరలించగా,అశోక్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube