కలకోవలో అక్రమ బియ్యం కట్టలు

సూర్యాపేట జిల్లా:మునగాల మండలం కలకోవ గ్రామంలో బాణాల నరసయ్య తండ్రి రామయ్య పాడుబడిన ఇంట్లో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారన్న నమ్మదగిన సమాచారం మేరకు మునగాల ఎస్ఐ మరియు సిబ్బంది గ్రామానికి వెళ్లి సోదాలు నిర్వహించారు.ఆ ఇంటి దగ్గర ఒక వ్యక్తి ఉండగా అతనిని విచారించగా మైనం రామనాథం తండ్రి సర్వయ్యగా చెప్పినాడు.

 Illegal Rice Bundles In Kalakova-TeluguStop.com

అతను పిడీఎస్ రైస్ ను తక్కువ ధరకు కొనుగోలు చేసి,ఎక్కువ ధరకు విక్రయించి,అధిక డబ్బుల సంపాదించాలన్న అత్యాశతో అక్రమంగా బియ్యం నిల్వ ఉంచినట్లు చెప్పాడని ఎస్ఐ తెలిపారు.అతన్ని అదుపులోకి తీసుకొని ఇంట్లో సోదాలు చేయగా సుమారు 45 కేజీల నుండి 55 కేజీలు గల 54 ప్లాస్టిక్ బ్యాగుల్లో మొత్తం 27 క్వింటాల బియ్యం ఉన్నట్లు తెలిపారు.

ఇట్టి విషయాన్ని పంచనామా జరిపి బియ్యాన్ని స్వాధీనం చేసుకుని,నేరస్తున్ని పోలీస్ స్టేషన్ కు తలించామని ఎన్.బాలు నాయక్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube