నిన్నటి వరకు మేనేజర్...నేడు మున్సిపల్ కమిషనర్

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ గా ఏ.అశోక్ రెడ్డి ( A.Ashok Reddy )నియామకమయ్యారు.ఈ నేపథ్యంలో శుక్రవారం కమిషనర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

 Manager Till Yesterday Municipal Commissioner Today , A. Ashok Reddy, Municipal-TeluguStop.com

కమిషనర్ గా ఉన్న వెంకటేశ్వర్లు బదిలీపై మంచిర్యాల జిల్లాకు వెళ్లారు.గురువారం వరకు నేరేడుచర్ల మున్సిపల్ మేనేజర్ గా విధులు నిర్వహించిన అశోక్ రెడ్డిని ప్రభుత్వం కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ను పట్టణంలోని ప్రజా ప్రతినిధులు,పుర ప్రముఖులు,రాజకీయ నేతలు,పలువురు శాలువలతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube