సోషల్ మీడియా వచ్చాకే భయం,గౌరవం లేకుండా పోయింది:ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

సోషల్ మీడియా వచ్చాకే సమాజంలో భయం, గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారని భువనగిరి ఎంపీ,కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.బుధవారం నల్లగొండ జిల్లా నార్కేట్ పల్లి మండలం వివేర హోటల్ లో అయన మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్ జరుగుతుందని,40వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇచ్చారని చెప్పారు.

 With The Advent Of Social Media, Fear And Respect Have Disappeared Mp Komatiredd-TeluguStop.com

తనపై నమోదైన కేసును కోర్టులోనే తేల్చుకుంటానని న్యాయస్థానంపై గౌరవం ఉందని,ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube