సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ ఎ మ్మార్వోగా పనిచేస్తున్న మందాడి నాగార్జునరెడ్డి గ్రూప్ -1 ఫలితాల్లో 900 మార్కులు గాను 488 మార్కులు సాధించారు.నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్ ) మండలం బోయగూడెంకు చెందిన నాగార్జునరెడ్డి నల్గొండ పట్టణంలో స్థిరపడ్డాడు.
గతంలో ఆయన 2011లో గ్రూప్-2కు ఎన్నికై డిప్యూటీ ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత ఎమ్మార్వోగా ప్రమోషన్ పొందారు.ఇప్పుడు గ్రూప్-1 ఫలితాలలో మంచి మార్కులు సాధించడంపై.
మిత్రులు,బంధువులు,గ్రామస్తులు అభినందనలు తెలిపారు.