వర్షంతో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

సూర్యాపేట జిల్లా:జిల్లాలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ గాలివానకు సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని కుప్పిరెడ్డిగూడెం ఎస్సీ కాలనీలో రెండు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.స్తంభాలు కూలిన సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో మరియు ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు.

 Power Poles Knocked Down By Rain-TeluguStop.com

పడిపోయిన విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించి,విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube