సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేయండి:ఎండి మజాహర్

సూర్యాపేట జిల్లా( Suryapet District ):కోదాడ పోస్ట్ ఆఫీస్ లో తప్పనిసరిగా సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేయాలని కోదాడ నియోజకవర్గ సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు,స్ఫూర్తి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ఎండి.మజాహర్( MD Mazahar ) పోస్టల్ అధికారులను కోరారు.

 Form Rti Act Board: Md Mazahar , Suryapet District , Md Mazahar ,post Office,-TeluguStop.com

శుక్రవారం కోదాడ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ లో హెడ్ పోస్ట్ మాస్టర్ రవికి వినతిపత్రం అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం బోర్డు లేనందున వినియోగదారులకు పోస్ట్ ఆఫీస్ ( Post Office )ద్వారా అందించే సేవలు,ప్రభుత్వ పథకాలు, ఇతర సమాచారం తెలుసుకునేందుకు ఇబ్బందికరంగా ఉందని, తక్షణమే సంబంధిత అధికారుల వివరాలతో కూడిన బోర్డును వీలైనంత తొందరగా ఏర్పాటు చేయాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube