సైడ్ ఎఫెక్ట్స్‌ తగ్గించే మెడికేషన్‌ను కనుగొన్న సైంటిస్టులు... వివరాలివే!

మంచి ఆలోచన కదూ.ప్రపంచ శాస్త్రవేత్తలు( Scientists ) తరచూ జనాల ఆరోగ్యం దృష్ట్యా వివిధ రకాల పరిశోధనలు చేస్తూనే వుంటారు.

 Scientists Discovered Medication That Reduces Side Effects Details , Scientists-TeluguStop.com

ఇకపోతే యాంటీ బయాటిక్స్ వాడకంవల్ల మానవ శరీరంలో ఆరోగ్యానికి మేలుచేసే సూక్ష్మజీవుల సమూహాలు దెబ్బతింటాయన్న సంగతి మీకు తెలుసా? ఈ కారణంగా జీర్ణశయాంతర సమస్యలు కూడా అనేకం పెరుగుతాయి.రకరకాల సైడ్ ఎఫెక్ట్స్( Side effects ) అనేవి వస్తూఅయితే ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు సైంటిస్టులు కొత్త మెడికేషన్స్‌ను కనుగొన్నారు.

ఇతర ఔషధాల సామర్థ్యాన్ని ఏమాత్రం దెబ్బతీయకుండా కేవలం వాటి నుంచి ఎదురయ్యే దుష్ప్రభావాలు మాత్రమే వీటి ద్వారా నిరోధించవచ్చు.

Telugu Antibioticgut, Detaila, Discovered, Effects-Latest News - Telugu

నేచర్ జర్నల్‌లో పబ్లిషైన ఓ స్టడీ ప్రకారం చూసుకుంటే తాజా పరిశోధన ప్రకారం… కొత్త మెడికేషన్ గట్ మైక్రోబయోమ్‌పై యాంటీబయాటిక్ ( Antibiotic on the gut microbiome )ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని మాక్స్-డెల్‌బ్రక్-సెంటర్ ఫర్ మాలిక్యులర్ మెడిసిన్‌కు చెందిన ఉల్రిక్ లోబర్ తాజాగా ప్రకటించడం విశేషం.ఇదిగాని జరిగితే అనేక సమస్యలకు చెక్ పడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.మానవ ప్రేగులలో ట్రిలియన్ల కొద్దీ సూక్ష్మజీవులు ఉంటాయి.

ఇవన్నీ జీర్ణక్రియకు సహాయం చేయడం, జీవక్రియలకు పోషకాలను అందించడానికి దోహదం చేస్తూ ఉంటాయి.

Telugu Antibioticgut, Detaila, Discovered, Effects-Latest News - Telugu

హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను నిరోధించడానికి రోగనిరోధక వ్యవస్థతో కలిసి పనిచేస్తాయి.ఈ కారణంగానే మనుషులు ఆరోగ్యంగా ఉండగలుగుతారు అనే విషయం మనకు తెలిసినదే.అయితే తరచూ యాంటీబయాటిక్స్ వాడటంవల్ల ఆరోగ్యానికి మేలు చేసే ఈ సూక్ష్మజీవుల సమూహాలు వీక్‌గా మారుతాయి.

అందువల్ల శరీరంలోని జీవక్రియలు మందగించడం, అసమతుల్యత ఏర్పడటం అనేది జరుగుతుంది.అయితే ఈ సమస్యను ఎదుర్కొనే ఉద్దేశంతో అంతర్జాతీయ పరిశోధకుల బృందం యాంటీ బయాటిక్స్‌తో ట్రీట్‌మెంట్స్ చేసిన తర్వాత ప్రేగులలో సాధారణంగా కనిపించే 27 విభిన్న బ్యాక్టీరియా జాతుల పెరుగుదలను క్రమ పద్ధతిలో విశ్లేషించింది.

ఈ క్రమంలోనే సైంటిస్టులు ఎరిత్రోమైసిన్ (ఒక మాక్రోలైడ్), డాక్సీసైక్లిన్ (ఒక టెట్రాసైక్లిన్)లను 1,197 ఔషధాలతో కలిపి ఒక కొత్త మెడికేషన్‌ను రూపొందించడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube