అధ్వాన్నంగా మేళ్లచెరువు-కోదాడ బైపాస్ రోడ్డు...!

సూర్యాపేట జిల్లా: మేళ్లచెరువు నుండి కోదాడకు వెళ్లే బైపాస్ రోడ్డు హుజూర్ నగర్ సమీపంలో గుంతలుపడి అధ్వాన్నంగా తయారైందని వాహనదారులు వాపోతున్నారు.ఈ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, మట్టపల్లి వంతెన నుండి ఆంధ్ర ప్రాంత వాహనాలు కూడా రోడ్డు గుండానే కోదాడ వైపు హైవేకి ఎక్కువగా రావడంతో నిత్యం రద్దీగా ఉండే రహదారి

 Mellacheruvu Kodad Bypass Road Damaged, Mellacheruvu, Kodad, Bypass Road, Road D-TeluguStop.com

ప్రమాదకర గుంతలతో డేంజర్ జోన్ గా మారినా ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద పెద్ద గుంతలు ఉన్న చోట రోడ్డుపై ప్రయాణికులే డేంజర్ సింగ్నల్స్ ఏర్పాటు చేసుకొని మరీ ప్రయాణం చేయాల్సి వస్తుందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీసం రోడ్డు మరమ్మతులైనా చేపట్టాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube