హుజూర్ నగర్ సీఎం పర్యటనపై హెలిప్యాడ్‌ ప్రాంతాన్ని కలెక్టర్,ఎస్పీ పరిశీలన

సూర్యాపేట జిల్లా:మార్చి 30 న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్‌ తేజస్ నంద లాల్ పవార్,ఎస్పీ కె.నరసింహ హెలిప్యాడ్‌ ప్రాంతాన్ని పరిశీలించారు.

 Collector, Sp Inspect Helipad Area For Cm's Visit To Huzurnagar, Collector, Sp ,-TeluguStop.com

సిఎం పర్యటన సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సలహాలు,సూచనలు చేశారు.భద్రతను కట్టుదిట్టం చేయాలని,పోలీసు అధికారులు,సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి,హుజూర్ నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,పట్టణ సీఐ చరమందరాజు,పోలీస్ సిబ్బంది,ఇతర అధికారులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube