కూచిపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

సూర్యాపేట జిల్లా: కోదాడ రూరల్ మండలం కూచిపూడి గ్రామంలో ట్రాక్టర్ అదుపుతప్పి కరెంటు స్తంభానికి ఢీ కొట్టి పల్టీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా,ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పొలాల్లో వరి ధాన్యం బస్తాల లోడ్ చేసుకొని ఆరుగురు హమాలీలతో ఇంటికి వస్తున్న ట్రాక్టర్,డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టి పల్టీ కొట్టింది.

 Ghora Road Accident At Kuchipudi-TeluguStop.com

ఈ ఘటనలో కూచిపూడి గ్రామానికి చెందిన వనమాల శివయ్య (55) సంఘటనా స్థలంలో మృతి చెందగా,వనమాల పోనారావు(58),తిరుపతయ్య(37)అనే ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.మరో వ్యక్తి మెట్టే సీతయ్య(50)కు స్వల్ప గాయాలయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube