విద్యుదాఘాతంతో ఆరు గేదెలు మృతి

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం కొత్తగూడెంలో శుక్రవారం విద్యుదాఘాతానికి గురై ఆరు పాడి గేదెలు మృతి చెందిన విషాద సంఘటన పాడి రైతుల శోకానికి కారణమైంది.స్థానికులు,యజమానులు తెలిపిన వివరాల ప్రకారం…గ్రామ శివారులో గల వ్యవసాయ భూమిలోకి గేదెలు మేతకు వెళ్లగా గురువారం సాయంత్రం వచ్చిన తీవ్రమైన గాలిదుమారానికి విద్యుత్ తీగ తెగి పడటంతో ఆ తీగకు తగిలి ఆరు గేదలు మృత్యువాత పడ్డాయి.

 Six Buffaloes Died Due To Electric Shock, Electric Shock , Six Buffaloes-TeluguStop.com

వాటి విలువ సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు ఉంటుందని గేదెల యజమానులు కన్నీరు మున్నీరుగా విలపించారు.ప్రకృతి,విద్యుత్ అధికారుల అలసత్వంతో తాము తీవ్రంగా నష్టపోయామని,ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube