సూర్యాపేట జిల్లా:మద్దిరాల మండల కేంద్రంలో 365 జాతీయ రహదారి(365 National Highway )పై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
రెండు కార్లు (Two cars collided )ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.