రెండు కార్లు ఢీ ఒకరు స్పాట్ డెడ్

సూర్యాపేట జిల్లా:మద్దిరాల మండల కేంద్రంలో 365 జాతీయ రహదారి(365 National Highway )పై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

రెండు కార్లు (Two Cars Collided )ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ 8 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నాగచైతన్య శోభిత… ఇదెక్కడి షాకింగ్ ట్విస్ట్!