సూర్యాపేట జిల్లా:కేసులు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు.కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సిబ్బంది పని తీరు,కేసుల వివరాలు,స్టేషన్ ఆవరణ పరిశీలించి పలు సూచనలు,ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో కోదాడ సిఐ రాము,ఎస్ఐలు రంజిత్,లింగయ్య,సిబ్బంది పాల్గొన్నారు.