టికెట్ కేటాయించకపోయినా సూర్యాపేట అభ్యర్థిగా నామినేషన్ వేసిన కాంగ్రెస్ నేత..!

కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించకపోయినా ఓ నేత నామినేషన్ దాఖలు చేశారు.సూర్యాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

 Congress Leader Nominated As A Candidate For Suryapet Even Though The Ticket Was-TeluguStop.com

ఈ క్రమంలో కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని దామోదర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.పార్టీ అధిష్టానంపై నమ్మకంతోనే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు.

పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే సూర్యాపేట, తుంగతుర్తితో పాటు పాలేరు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube