సూర్యాపేట జిల్లా:మఠంపల్లి మండలం రఘునాథపాలెం మసీద్ ఎదురుగా బుధవారం ట్రాక్టర్ ఆటో ఢీ కొన్న ఘటనలో ట్రాక్టర్ ఇంజన్ టైర్ ఆటోలో వెళుతున్న మఠంపల్లికి చెందిన
మహిళా మిరప కూలీ కాలు మీద నుండి వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జు అయ్యింది.గాయపడిన మహిళలను చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.