కొంప ముంచిన ఒక్క నిమిషం

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్ఐ పరీక్ష కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా రావడంతో ఓ అభ్యర్థిని అధికారులు పరీక్షకు అనుమతించని సంఘటన కోదాడ పట్టణంలోని ఎస్.ఆర్.

 One Minute After Dipping The Horn-TeluguStop.com

ఎం స్కూల్ సెంటర్ లో జరిగింది.గూగుల్ మ్యాప్ లో కోదాడలో ఉన్న మరొక ఎస్.ఆర్.ఎం స్కూల్ చూపించడంతో అక్కడికి వెళ్లి 10 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఆలస్యం అయినట్లు పాలకవీడు మండలం కోమటికుంట గ్రామానికి చెందిన కృష్ణ జయదేవ్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube