స్వీప్ కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాలి: అదనపు కలెక్టర్ బిఎస్.లత

సూర్యాపేట జిల్లా: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో స్వీప్ కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాలని సూర్యాపేట జిల్లా అదనవు కలెక్టర్ బిఎస్.లత అన్నారు.

 Sweep Programs Should Be Taken Up More Additional Collector Bs Latha, Sweep Prog-TeluguStop.com

శనివారం కలెక్టరేట్ లో స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఓటు ఆవశ్యకత తెలిపే వాల్ పోస్టర్, ఫ్లెక్సీలను ఆమె ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ

జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొనే దిశగా సంబంధిత అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరాజు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube