ప్రజలను జాగృత పరిచేందుకు ప్రజా గోస-బీజేపీ భరోసా

యాదాద్రి భువనగిరి జిల్లా:కేసిఆర్ అరాచకపు పాలనపై తెలంగాణ ప్రజలను జాగృత పరిచేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా గోస-బీజేపీ భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.జి.

 Praja Gosa-bjp Bharosa To Make People Aware ,praja Gosa Bjp Bharosa ,yadadri Bhu-TeluguStop.com

మనోహర్ రెడ్డి తెలిపారు.మంగళవారం అందులో భాగంగా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 38,40,41 బూత్ లలో జరిగిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో అయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube