డ్రైనేజీ లేక రోడ్లపై నిలిచిన మురుగు నీరు

సూర్యాపేట జిల్లా:మునగాల మండల కేంద్రంలోని 19వ వార్డులో ముత్యాలమ్మ గుడి బజారులో డ్రైనేజీ లేకపోవడంతో వర్షాకాలం వస్తే బురద రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.రోడ్లపై మురికి నిలవడంతో దోమల వ్యాప్తి చెందడం, మురికినీరు దుర్గంధం వెదజల్లడంతో ప్రజలు ఇంట్లో ఉండలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు.

 Sewage Standing On Drainage Or Roads, Mutyalamma Temple Bazaar, Drainage Or Road-TeluguStop.com

సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉండడంతో అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube