అధ్వాన్నంగా మేళ్లచెరువు-కోదాడ బైపాస్ రోడ్డు…!

అధ్వాన్నంగా మేళ్లచెరువు-కోదాడ బైపాస్ రోడ్డు…!

సూర్యాపేట జిల్లా: మేళ్లచెరువు నుండి కోదాడకు వెళ్లే బైపాస్ రోడ్డు హుజూర్ నగర్ సమీపంలో గుంతలుపడి అధ్వాన్నంగా తయారైందని వాహనదారులు వాపోతున్నారు.

అధ్వాన్నంగా మేళ్లచెరువు-కోదాడ బైపాస్ రోడ్డు…!

ఈ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, మట్టపల్లి వంతెన నుండి ఆంధ్ర ప్రాంత వాహనాలు కూడా రోడ్డు గుండానే కోదాడ వైపు హైవేకి ఎక్కువగా రావడంతో నిత్యం రద్దీగా ఉండే రహదారి ప్రమాదకర గుంతలతో డేంజర్ జోన్ గా మారినా ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధ్వాన్నంగా మేళ్లచెరువు-కోదాడ బైపాస్ రోడ్డు…!

పెద్ద పెద్ద గుంతలు ఉన్న చోట రోడ్డుపై ప్రయాణికులే డేంజర్ సింగ్నల్స్ ఏర్పాటు చేసుకొని మరీ ప్రయాణం చేయాల్సి వస్తుందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీసం రోడ్డు మరమ్మతులైనా చేపట్టాలని కోరుతున్నారు.

చికెన్ ఆరోగ్య‌క‌ర‌మా? కాదా?

చికెన్ ఆరోగ్య‌క‌ర‌మా? కాదా?