ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి ముస్లిం దాత విరాళం

నల్గొండ జిల్లా:నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన మహమ్మద్ రవూఫ్ నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి రూ.60 వేల విరాళం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషుల మధ్య కులమత బేధాలు వద్దని, మనమంతా ఒకటేనని,దైవ కార్యం ఏదైనా అందరం ఒకటిగా సహకరించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కోట రఘునందన్, వీరమల్ల లవయ,సంఘపు గణేష్ తరదితులు పాల్గొన్నారు.

 Muslim Donor Donates For The Construction Of Anjaneya Swamy Temple, Muslim Donor-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube