ఉచితాలకు ఆశపడవద్దు...భద్రతను, అభివృద్ధిని కోల్పోవద్దు

నల్లగొండ జిల్లా: ఉచితంగా దొరికే గింజలకు ఆశపడి అమాయక పక్షులు వేటగాడికి దొరికిపోయాయినట్లు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ప్రకటించే ఉచిత పథకాలకు ఆశపడితే ఓటర్ల పరిస్థితి కూడా అంతేనని కళ్ళకి కట్టినట్టు చూపిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారి అందరినీ ఆలోచింప జేస్తుంది.ఇపుడు జరిగే ఎన్నికల్లో కూడా కొన్ని పార్టీలు ఓటర్లకు ఉచిత బస్,గ్యాస్,పెన్షన్లు పెంపు వంటి ఉచితాల ఆశ చూపి తమ ట్రాప్ చేయాలని చూస్తున్నాయని,వారి ట్రాప్ లో పడతారో తప్పించుకుంటారో ఓటరుగా మీ చేతుల్లోనే ఉందని,

 Dont Miss Out On Freebies Dont Miss Out On Security And Development, Political P-TeluguStop.com

అంతేకాదు చివరకు ఇస్తానన్న దానికోసం అఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండాలని,చివరకు అనేక షరతులతో ఏది రాదు.

ఉచితాలకు అలవాటు పడి ఉద్యోగాలు అడగడం మర్చిపోయి,ఉపాధి కోల్పోతూ,అభివృద్ధి అపేస్తున్నారు.గెలిచిన వారు ఉన్నకాడికి పంచేసుకుంటున్నారు.

ఓ ఓటరు మహాశయా… ఉచితాలు భవిష్యత్ కు శ్రేయస్కరం కాదు.కాళ్ళకు బంధం మాత్రమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube