తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి సాధ్యం కానీ రితిలో వరుసగా విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్న దర్శకులు కొంతమంది మాత్రమే ఉన్నారు.ఇక అందులో అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ఒకరు.
ప్రస్తుతం ఆయన చిరంజీవితో చేస్తున్న సినిమాతో భారీ విజయాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.ఇప్పటికే ఆయన వెంకటేష్ తో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’( Sankranthiki Vasthunnam ) సినిమా భారీ విజయాన్ని సాధించింది.

మరి ఈ సినిమాతో పాటుగా ఆయన ఇప్పుడు చిరంజీవితో( Chiranjeevi ) చేయబోతున్న సినిమాను సైతం ఇండియాలో మంచి సక్సెస్ గా నిలపాలనే ప్రయత్నం చేస్తున్నాడు.చిరంజీవికి పాన్ ఇండియాలో మంచి మార్కెట్ అయితే ఉంది.మరి ఆ మార్కెట్ ను క్యాష్ చేసుకోవడానికి ఏదైనా పాన్ ఇండియా సినిమాని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది.తద్వారా ఇప్పుడు చేయబోతున్న సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సైతం చిరంజీవి పేరు మారుమ్రోగి పోయేలా చేసే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో చిరంజీవి ఇంద్ర సినిమాలోని( Indra Movie ) ఒక సీన్ ను రీ క్రియేట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకత్తాయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి.

ఇక ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాతో భారీ విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.కాబట్టి ఇలాంటి సందర్భంలో అనిల్ రావిపూడి ఇప్పుడు చేస్తున్న సినిమా మీద కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి.మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇలాంటి సందర్భంలోనే తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలందరికి పోటీని ఇవ్వాలంటే మాత్రం ఆయన మరొక భారీ విజయాన్ని అందుకోవాల్సిన అవసరమైతే ఉంది…
.