ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి ముస్లిం దాత విరాళం

ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి ముస్లిం దాత విరాళం

నల్గొండ జిల్లా:నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన మహమ్మద్ రవూఫ్ నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి రూ.

ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి ముస్లిం దాత విరాళం

60 వేల విరాళం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషుల మధ్య కులమత బేధాలు వద్దని, మనమంతా ఒకటేనని,దైవ కార్యం ఏదైనా అందరం ఒకటిగా సహకరించుకోవాలని కోరారు.

ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి ముస్లిం దాత విరాళం

ఈ కార్యక్రమంలో కోట రఘునందన్, వీరమల్ల లవయ,సంఘపు గణేష్ తరదితులు పాల్గొన్నారు.

ఇది నాకు దక్కిన గౌరవం… సల్మాన్ తో నటనపై రష్మిక కామెంట్స్! 

ఇది నాకు దక్కిన గౌరవం… సల్మాన్ తో నటనపై రష్మిక కామెంట్స్!