నాగార్జున వందో సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది హీరోలు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

 Do You Know How Much Nagarjuna's 100th Film Budget Is Details, Nagarjuna, Nagarj-TeluguStop.com

మరి నాగార్జున( Nagarjuna ) లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం రజనీకాంత్ తో చేస్తున్న ‘కూలీ’( Coolie Movie ) సినిమాలో విలన్ గా నటిస్తున్నప్పటికి తన తదుపరి సినిమాతో తన వందో సినిమాని చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Telugu Coolie, Nagarjuna, Nagarjuna Fans, Tollywood-Movie

మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఓకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి.తన వందో సినిమాను 100 కోట్ల బడ్జెట్ తో చేసి భారీ గుర్తింపును సంపాదించుకోవాలని భారీ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారట.మరి ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన సాధించిన విజయాలు అద్భుతమనే చెప్పాలి.

 Do You Know How Much Nagarjuna's 100th Film Budget Is Details, Nagarjuna, Nagarj-TeluguStop.com

మరి ఇప్పటివరకు ఆయన చేయనటువంటి ఒక కొత్త జానర్ లో ఈ సినిమాని చేయబోతున్నారట.తను అనుకున్నట్టుగానే వంద కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను చేసినట్లయితే మాత్రం నాగార్జున ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా తన ఖాతాలో మరో ఎక్స్పరమెంటల్ సినిమా చేసిన వాడు అవుతాడు.

Telugu Coolie, Nagarjuna, Nagarjuna Fans, Tollywood-Movie

ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి నటుడిగా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.ఇకమీదట చేయబోయే సినిమాలతో తనలోని కొత్త యాంగిల్ ని సైతం బయటికి తీసి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారట.మరి ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న సినిమాలు భారీ విజయాలను సాధిస్తాయా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది తద్వారా ఎలాంటి గుర్తింపును అందుకుంటాడు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube