తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి23, ఆదివారం 2025

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.19

సూర్యాస్తమయం: సాయంత్రం.6.28

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: నవమి మంచిది కాదు.

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి.వృత్తి సంబంధిత విషయాలలో పురోగతి కనిపించవచ్చు, కానీ కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.యోగా, ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

వృషభం:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు మీరు ప్రారంభించే పనుల్లో కొన్ని ఆటంకులు ఎదుర్కొంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

కర్కాటకం:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు ఆకస్మిక ధన లాభం.ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలలో అనుకూలత పెరుగుతుంది.వ్యాపారపరంగా నూతన అవకాశాలు అందుకుంటారు.

సింహం:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు.బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.

కొన్ని వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభించదు.వృత్తి వ్యాపారాలలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు.

కన్య:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.సంతాన విద్యా విషయాలు సానుకూల ఫలితానిస్తాయి.ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి.

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

తుల:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు.బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి.ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

వృశ్చికం:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది.సన్నిహితులతో దైవదర్శనాలు చేసుకుంటారు.

కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

ధనుస్సు:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు కుటుంబ సభ్యుల నుండి అవసరానికి తన సహాయం అందుతుంది.అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు.సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.భూ సంభందిత క్రయ విక్రయాల కలసివస్తాయి.వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది.

మకరం:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి.దైవ సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు.

పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు చేస్తారు.కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి.వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు.

కుంభం:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు సమాజంలో గౌరవం మరింత పెరుగుతుంది.స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు.

నూతన వాహనం కొనుగోలు చేస్తారు.భాగస్వామ్య వ్యాపార విస్తరణలో పురోగతి సాధిస్తారు.వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

మీనం:

Telugu Sunday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.చేపట్టిన పనులు మందగిస్తాయి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

ఇంటా బయటా చికాకులు పెరుగుతాయి.ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube