నాగార్జున వందో సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా..?

నాగార్జున వందో సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

నాగార్జున వందో సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?

ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది హీరోలు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

నాగార్జున వందో సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?

మరి నాగార్జున( Nagarjuna ) లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం రజనీకాంత్ తో చేస్తున్న 'కూలీ'( Coolie Movie ) సినిమాలో విలన్ గా నటిస్తున్నప్పటికి తన తదుపరి సినిమాతో తన వందో సినిమాని చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

"""/" / మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఓకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి.

తన వందో సినిమాను 100 కోట్ల బడ్జెట్ తో చేసి భారీ గుర్తింపును సంపాదించుకోవాలని భారీ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారట.

మరి ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన సాధించిన విజయాలు అద్భుతమనే చెప్పాలి.

మరి ఇప్పటివరకు ఆయన చేయనటువంటి ఒక కొత్త జానర్ లో ఈ సినిమాని చేయబోతున్నారట.

తను అనుకున్నట్టుగానే వంద కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను చేసినట్లయితే మాత్రం నాగార్జున ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా తన ఖాతాలో మరో ఎక్స్పరమెంటల్ సినిమా చేసిన వాడు అవుతాడు.

"""/" / ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి నటుడిగా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.

ఇకమీదట చేయబోయే సినిమాలతో తనలోని కొత్త యాంగిల్ ని సైతం బయటికి తీసి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారట.

మరి ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న సినిమాలు భారీ విజయాలను సాధిస్తాయా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది తద్వారా ఎలాంటి గుర్తింపును అందుకుంటాడు అనేది.

ధనరాజ్ దగ్గర చిల్లిగవ్వ లేకపోతే బంగారం ఇచ్చేశా.. ధనరాజ్ భార్య షాకింగ్ కామెంట్స్!

ధనరాజ్ దగ్గర చిల్లిగవ్వ లేకపోతే బంగారం ఇచ్చేశా.. ధనరాజ్ భార్య షాకింగ్ కామెంట్స్!